* ఏఎంయూపై సుప్రీంకోర్టు ప్రశ్న
దిల్లీ: జాతీయ ప్రాధాన్యమున్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి మైనారిటీ హోదా ఎందుకని జనవరి 11న సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజలు దీనిపై అంతగా ఎందుకు ఆలోచిస్తారని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 మైనారిటీలను మూలకు నెట్టివేయడానికి ఉద్దేశించింది కాదని స్పష్టం చేసింది. అది మైనారిటీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కును కల్పిస్తోందని వెల్లడించింది. ఏఎంయూ అనేది ఒక బ్రాండ్ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.