1. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ), స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ… జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. తిరుపతి జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ పోస్టులు
తిరుపతిలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్, నరసాపురంలో మెడికల్ పోస్టులు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఎయిమ్స్ మంగళగిరిలో 125 ఫ్యాకల్టీ పోస్టులు
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్… ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ గ్రూప్-ఎ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.