• facebook
  • whatsapp
  • telegram

Job: డిగ్రీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఏపీపీఎస్సీ జనవరి 24 నుంచి ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 13లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్‌ తెలిపింది. మొత్తం ఖాళీలు, వేతనం, వయసు, అర్హతలు తదితర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!




Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.