1. ఏపీ పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ- బ్యాక్లాగ్ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. బెల్, బెంగళూరులో సీనియర్ అసిస్టెంట్ ఫ్యాకల్టీ ఆఫీసర్ పోస్టులు
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- సీనియర్ అసిస్టెంట్ ఫ్యాకల్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. బెల్, కోట్ద్వారాలో ఇంజినీర్ పోస్టులు
ఉత్తరాఖండ్ రాష్ట్రం కోట్‌ద్వారాలోని ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్... తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.