• facebook
  • whatsapp
  • telegram

Education: ఉన్నత విద్యలోకి ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల

ఈనాడు, అమరావతి: పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలను ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న ఈ కళాశాలను ఉన్నత విద్యాశాఖకు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఖాళీ పోస్టులను డిప్యుటేషన్‌, బదిలీలు, కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే అవకాశం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం ఉషా కింద నిధులు వస్తాయని ప్రిన్సిపల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.