* మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహణ
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో మార్చి 17న నిర్వహించనున్న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి ముఖ్య సూచనలను ఏపీపీఎస్సీ జారీ చేసింది. ప్రాథమిక పరీక్ష ఓఎమ్మార్ సమాధాన పత్రం నకలు కాపీ, ప్రశ్నపత్రం ఫస్ట్ పేజీలతో పాటు అభ్యర్థులకు ముఖ్య సూచనలను పొందుపరిచింది. పరీక్ష బుక్లెట్ సిరీస్ కోడ్, అనుసరించాల్సిన సూచనలను తెలియజేసింది. అభ్యర్థులందరూ నమూనా కాపీలను జాగ్రత్తగా పరిశీలించాలని కమిషన్ పేర్కొంది.
ఓఎమ్మార్ సమాధాన పత్రం నకలు కాపీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.