• facebook
  • whatsapp
  • telegram

Medical College: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీ కోసం 10న ఇంటర్వ్యూలు

ఆదిభట్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కాంట్రాక్ట్‌ (అవుట్‌సోర్సింగ్‌) ఉద్యోగాల భర్తీ కోసం బుధవారం ఇంటర్వ్యూలు ఉంటాయని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. మహేశ్వరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్‌ రెసిడెంట్‌ /ట్యూటర్‌ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు  ఏప్రిల్‌ 10న ఉదయం 10 గంటలకు శివరాంపల్లిలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూకి హాజరు కావాలని సూచించారు. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతినెలా స్టైపెండ్‌తో పరిశోధన కోర్సులు! 

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.