• facebook
  • whatsapp
  • telegram

TSE CET: మే చివరి వారానికి టీఎస్‌ఈ సెట్‌ను వాయిదా వేయాలి

సీఎస్‌కు అభ్యర్థుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఈసెట్‌)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు. ఏప్రిల్‌ 24న సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలిటెక్నిక్‌ చివరి పరీక్ష ఏప్రిల్‌ 30న, ఆ తర్వాత ఆరు రోజులకే ఈసెట్‌ పరీక్ష ఉండటంతో తాము పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నామన్నారు. కనీసం నాలుగు వారాల గడువైనా ఇవ్వాలని కోరారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Published Date : 25-04-2024 12:52:01

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం