• facebook
  • whatsapp
  • telegram

Latest News:06-06-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

01. డీవైఈవో పరీక్షకు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి

డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీవైఈవో) మెయిన్స్‌ పరీక్షకు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)కు విజ్ఞప్తి చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



02.ఈఏపీసెట్‌ ఫలితాలు ఎప్పుడు?

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



03. నీట్‌లో 67.55 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్‌ నుంచి నీట్‌ యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 67.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 64,931 మంది పరీక్ష రాయగా వారిలో 43,858 మంది విద్యార్థులు కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



04. ఇంటర్‌తో ఆపి... పీహెచ్‌డీ చేసి..!

‘చదివించేవాళ్లు లేరు’, ‘డబ్బుల్లేవు’... చదువుకోకపోవడానికి ఇలా ఎన్నో కారణాలు చెబుతుంటాం!  వాటిని కారణాలుగా చూపించాలనుకోలేదామె. పరిష్కారం కోసం వెతికారు. మధ్యలో ఆపేసిన చదువుని పీహెచ్‌డీ వరకూ తీసుకొచ్చారు. తోటివారికి సాయం చేస్తూ ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నారు కొల్లిపర వెంకటలక్ష్మి...  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



05.జూన్‌ 10 నుంచి జోసా కౌన్సెలింగ్‌  

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ మొత్తం 44 రోజుల పాటు సాగనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం

Updated Date : 06-06-2024 12:40:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం