• facebook
  • whatsapp
  • telegram

 Polycet Counseling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీల మార్పు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఎన్నికల కౌంటింగ్‌ దృష్ట్యా పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు చేసినట్లు కోఆర్డినేటర్‌ ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. జూన్‌ 3న జరిగే ధ్రువపత్రాల పరిశీలన 6కు మార్చినట్లు చెప్పారు. ఆప్షన్‌ నమోదు ప్రక్రియ 7వ తేదీకి మార్చారు. 7 నుంచి 10 లోపు ఆప్షన్స్‌ నమోదు చేసుకోవచ్చని, 11న మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు. 13న సీట్‌ అలాట్మెంట్‌ ఉంటుందని, 14 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 


  AP POLYCET 2024 MOCK COUNSELLING  


  TELANGANA POLYCET 2024 MOCK COUNSELLING  


మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.