• facebook
  • whatsapp
  • telegram

SSC CHSLE 2024 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2024 ప్రాథమిక కీ విడుదల

* అభ్యంతరాల గడువు తేదీ జులై 23



ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 3,712 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌-2024 (టైర్‌-1) ప్రాథమిక కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ జులై 1 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ టైర్‌-1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఉపయోగించి సమాధానాల కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌ను చూసుకోవచ్చు. కీపై అభ్యంతరాలు రూ.100 రుసుముతో ఉంటే జులై 18 నుంచి జులై 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. త్వరలో పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి.


     Answer Key Notice    
 

    SSC CHSL Answer Key 2024    

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.