ఈనాడు, అమరావతి: ఇంటర్ వృత్తి విద్య, బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 7 నుంచి 24వరకు నిర్వహించనున్నారు. ఆదివారాల్లోనూ పరీక్షలు ఉంటాయి. ప్రశ్న పత్రాలను ఇంటర్ విద్యామండలి ఆన్లైన్లో పంపిస్తుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.