ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి తుది విడత ప్రవేశ ప్రకటనను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. జనవరి 22న సాయంత్రం 5 గంటల నుంచి 23న సాయంత్రం 4 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు వెబెఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.