ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు హోమియో వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా కింద సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిబ్రవరి 6న ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేయాలని కోరింది. పూర్తి సమాచారం కోసం ఆరోగ్య వర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.