ఈనాడు, హైదరాబాద్: లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ జనవరి 22 నుంచి మొదలుకానుంది. జనవరి 29 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, ఫిబ్రవరి 3న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య రమేష్‌బాబు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.