• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ANGRAU:ఆంగ్రూలో ఎన్ఆర్ఐ కోటా-పీజీ ప్రోగ్రాములు 

గుంటూరు (లాం)లోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ (ఆంగ్రూ) 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* పీజీ ప్రోగ్రాములు (ఎన్ఆర్ఐ కోటా)

మొత్తం సీట్లు: 34

విభాగాలు: అగ్రిక‌ల్చ‌ర్‌, అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ, క‌మ్యూనిటీ సైన్స్(హోంసైన్స్‌).

అర్హ‌త‌: ప్రోగ్రాముల‌ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: యూజీ మెరిట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: The Registrar, Acharya N.G.Ranga Agricultural University, Administrative office, Lam, Guntur-522034, A.P.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1500 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది:  15.12.2021.
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

యూపీఎస్సీ - 36 పోస్టులు

ఏఐసీ-న్యూదిల్లీలో క్లస్టర్‌ హెడ్‌ ఖాళీలు

ఏఐఐఎస్‌హెచ్‌, మైసూర్‌లో రిసెర్చ్‌ ఆఫీసర్లు 

ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో 18 సైంటిస్టులు 

 

Notification Information

Posted Date: 22-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :