• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CDFD: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్-రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రాం 

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) 2022 సంవత్సరానికి గాను కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రాం-2022

విభాగాలు: సెల్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ, కంప్యూటేషనల్‌ బయాలజీ, డిసీజ్‌ బయాలజీ, జెనెటిక్స్‌, మాలిక్యులార్‌ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ.

అర్హత: సైన్స్‌, టెక్నాలజీ/ అగ్రికల్చర్‌/ ఎంబీబీఎస్‌ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్‌/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్‌/ తత్సమాన పరీక్షల్లో జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.12.2021.

నోటిఫికేషన్: http://www.cdfd.org.in/jrf/index.html

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

ఐఐఎఫ్‌సీఎల్‌లో రిసెర్చ్ అసోసియేట్ ఖాళీలు

సీ-డ్యాక్‌లో టెక్నిక‌ల్ స్టాఫ్‌ 

ఐసీఎఫ్‌ఆర్‌ఈ, దెహ్రాదూన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

డీఆర్‌డీఓ-డీఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్‌, ఆర్‌ఏ పోస్టులు
 

Notification Information

Posted Date: 24-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :