హైదరాబాదులోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) కింది విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు:
1. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం)
2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ)
3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్ఈ)
4. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ)
అర్హత: జనరల్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: సీఐటీడీ ప్రవేశ పరీక్ష ఆధారంగా.
గరిష్ఠ వయసు: 19 ఏళ్లు మించిరాదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: ది ప్రిన్సిపల్ డైరెక్టర్, సీఐటీడీ, బాలానగర్, హైదరాబాదు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ఎస్టీ వారికి రూ.400.
ఆన్లైన్/ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20-05-2024.
ప్రవేశ పరీక్ష: 26-05-2024.
పరీక్ష సెంటర్: హైదరాబాదు.
మరింత సమాచారం... మీ కోసం!
ఆర్సీబీలో కన్సల్టెంట్ పోస్టులు
కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్
నవోదయలో 1,377 నాన్‌టీచింగ్ పోస్టులు
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024
UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ ప్రోగ్రామ్
SPKM IIHT: ఐఐహెచ్‌టీలో డిప్లొమా కోర్సులు
TTD: సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఎంబీఏ ప్రోగ్రామ్
NFSU: ఎన్ఎఫ్ఎస్యూ 2024-25 ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- పీహెచ్డీ ప్రోగ్రాం
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్డీ ప్రోగ్రాం
EFLU: ఇఫ్లూ, హైదరాబాద్‌లో పీజీ సర్టిఫికేట్ కోర్సు
EFLU: ఇఫ్లూలో పీహెచ్డీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఏపీజీఈటీ) 2024
CIPET: సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2024
NIN: నిన్- కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024
GPAT: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2024
ILBS: ఐఎల్‌బీఎస్‌లో పీహెచ్డీ/ పీడీసీసీ ప్రోగ్రామ్
ADCET: ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2024