• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)… పీహెచ్‌డీ 2024 ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 

కేటగిరీ: ఇండివిడ్యువల్‌ ఫెలోషిప్/ రెగ్యులర్‌/ స్పాన్సర్డ్‌/ వర్కింగ్‌ ప్రొఫెషనల్‌ 

విభాగాలు: బయోసైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎర్త్ సైన్సెస్.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

ముఖ్య తేదీలు...

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31-05-2024.

పరీక్ష/ ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు: 17 నుంచి 22-06-2024 వరకు.

ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 30-06-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకాశాలు 

ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌లో ఆఫీసర్లు!

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ అటవీ పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలు

‣ ఫ్రెషర్లకు పెరిగిన డిమాండ్‌

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :