• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIEPA: ఎన్‌ఐఈపీఏ, న్యూదిల్లీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 

న్యూదిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఈపీఏ)… 2024-25 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

1. పీహెచ్‌డీ (ఫుల్‌ టైం) ప్రోగ్రామ్

2. పీహెచ్‌డీ (పార్ట్ టైమ్) ప్రోగ్రామ్

విభాగాలు: ఎడ్యుకేషనల్‌ పాలసీ, ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.

అర్హత: సోషల్ సైన్సెస్ అనుబంధ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.800 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-05-2024.

రాత పరీక్ష తేదీ: 08-06-2024.

ఇంటర్వ్యూ తేదీ: జూన్ 13-14, 2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 30-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :