మణిపూర్‌లోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఎన్ఎస్)… 2024-25 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అర్హులై అభ్యర్థులు జూన్ 27వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు, వ్యవధి, సీట్ల వివరాలు:
1. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ (ఎంపీఈఎస్)- రెండేళ్ల: 30 సీట్లు
2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్)- మూడేళ్లు: 50 సీట్లు
3. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ (ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్) (ఎమ్మెస్సీ స్పోర్ట్స్ కోచింగ్)- రెండేళ్లు: 20 సీట్లు
4. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ (ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్) (బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్)- నాలుగేళ్లు: 80
సీట్లు
5. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ స్పోర్ట్స్ సైకాలజీ (ఎంఏ ఎస్పీ)- రెండేళ్లు: 15 సీట్లు
6. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అప్లైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ (ఎమ్మెసకసీ ఏఎస్ఎన్)- రెండేళ్లు: 15 సీట్లు
అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి, డిప్లొమా/ పీజీ డిప్లొమా, డిగ్రీ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైవా వోస్ తదితరాల ఆధారంగా.
ముఖ్య తేదీ...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-06-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 09-07-2024.
ఫిజికల్ ఫిట్నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తేదీ: 10 నుంచి 12-07-2024 వరకు.
వైవా వోస్ (పీజీ కోర్సులకు) తేదీ: 10 నుంచి 12-07-2024 వరకు.
ఫలితాల వెల్లడి: 20-07-2024.
మరింత సమాచారం...మీ కోసం!
♦ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
♦ బీఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్ పోస్టులు
♦ ఎన్సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
♦ ఈఎస్ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు
♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
♦ నలుగురితో కలిసిపోవాలంటే...
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TTWREI: ఎస్టీ గురుకులాల్లో ఉచిత లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
APFU: ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
C-DAC: సి-డాక్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
FCRI: ములుగు అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
PJTSAU Diploma: జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు
SPAV: ఎస్‌పీఏవీలో పీజీ ప్రవేశాలు