• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JNV: ఎన్‌వీఎస్‌ - జేఎన్‌వీల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు 

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన నవోదయ విద్యాలయ సమితి 2022-2023 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* జేఎన్‌వీల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు 

అర్హత: 2021-2022 విద్యాసంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

వయసు: 01.05.2006 - 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (సెలక్షన్‌ టెస్ట్‌) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకి, ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండున్నర గంటలు ఉంటుంది. ఇంగ్లిష్‌, హిందీ నుంచి చెరో 15 మార్కులు, మ్యాథ్స్‌, సైన్స్‌ నుంచి చెరో 35 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమంలో ఈ పరీక్షని నిర్వహిస్తారు. 

పరీక్ష తేది: 09.04.2022

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 31.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

మనసు తెలిసి... కలిసి మెలిసి!

సీఈఆర్‌ఐలో 54 టెక్నికల్‌ స్టాప్‌ 

Notification Information

Posted Date: 15-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :