• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PGIMER Nursing: పీజీఐఎంఈఆర్‌, చండీగఢ్‌లో పారామెడికల్‌ కోర్సులు 

పంజాబ్‌ రాష్ట్రం చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్‌)… 2024-25 విద్యా సంవత్సరానికి పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి  ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.  అర్హులైన అభ్యర్థులు జులై 5వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు, సీట్ల వివరాలు:

1. బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్: 18 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

2. బీఎస్సీ మెడికల్ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్ టెక్నాలజీ: 12 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

3. బీఎస్సీ (రేడియోథెరపీ టెక్నాలజీ): 08 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

4. బీఎస్సీ (ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ): 3 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

5. బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ (పెర్ఫ్యూనిస్ట్): 2 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

6. బీఎస్సీ (ఎంబామింగ్ అండ్‌ మార్చురీ సైన్సెస్): 6 సీట్లు

కోర్సు వ్యవధి: మూడేళ్లు

7. బ్యాచిలర్ ఆఫ్ అడియాలజీ అండ్‌ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ): 10 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

8. బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ (డయాలసిస్ థెరపీ టెక్నాలజీ): 4 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

9. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ: 10 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

10. బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ: 15 సీట్లు

కోర్సు వ్యవధి: నాలున్నరేళ్లు

11. బీఎస్సీ (హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌): 10 సీట్లు

కోర్సు వ్యవధి: మూడున్నరేళ్లు

12. బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్: 15 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

13. బీఎస్సీ (మెడికల్ యానిమేషన్ అండ్‌ ఆడియో-విజువల్ క్రియేషన్): 10 సీట్లు

కోర్సు వ్యవధి: మూడేళ్లు

అర్హత: కోర్సును అనుసరించి మెట్రిక్యులేషన్, 10+2, సర్టిఫికెట్/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు రూ.1200. ఇతరులకు రూ.1500. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-07-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 07.07.2024 to 08.07.2024.

కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 02.08.2024.

ఫలితాల వెల్లడి: 13.08.2024.

కౌన్సెలింగ్ తేదీ: 28.08.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
 


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 14-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :