హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్… సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) ఎగ్జామినేషన్-2025కు సంబంధించి ఉచిత కోచింగ్ అందిస్తోంది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు వసతి/ భోజన ఖర్చుల కింద రూ.5,000; బుక్‌ఫండ్ రూ.5,000 అందజేస్తారు.
కోచింగ్ వివరాలు:
* సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) ఎగ్జామినేషన్-2025 కోచింగ్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5.00 లక్షలు మించకూడదు. వయసు 32 ఏళ్ల లోపు ఉండి సివిల్స్ ఫ్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 50 సీట్లను కేటాయించారు.
సీట్లు: 150(బీసీలకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, ఇతరులకు 5% సీట్లను కేటాయించారు).
కోచింగ్ తేదీలు: 18.07.2024 నుంచి 18-04-2025 వరకు.
స్థలం: టీజీ బీసీ స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.
ముఖ్య తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2024.
ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 07-07-2024.
పరీక్ష ఫలితాల వెల్లడి: 10-07-2024.
తరగతుల ప్రారంభం: 18-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
MSME-CITD: ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు
NCB: ఎన్సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
OU: ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు
BVUniversity: భారతీ విద్యాపీఠ్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్