• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత సివిల్స్‌ కోచింగ్ 

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్… 2024-25 సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ (బీసీ-ఈ, దివ్యాంగులతో సహా) అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ కోచింగ్‌ను ఉచితంగా అందిస్తోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి.

కోచింగ్ వివరాలు:

* యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024-25 (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలు మించకూడదు.

సీట్లు: 100(ఎస్సీలకు 75%, ఎస్టీలకు 10%, బీసీలకు 15% కేటాయించారు).

కోచింగ్ వ్యవధి: 10 నెలలు (ఆగస్టు, 2024 నుంచి మే, 2025 వరకు).

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-07-2024.

హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 17.07.2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 21.07.2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 22-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :