• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Yenepoya: యెనెపోయ వర్సిటీలో బీహెచ్‌ఎంఎస్‌ ప్రోగ్రాం 

కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని యెనెపోయ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ… అనుబంధ హోమియోపతి కళాశాలలో బీహెచ్‌ఎంఎస్‌ ప్రోగ్రాం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రాం వివరాలు:

బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్‌ఎంఎస్‌)

అర్హత: 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్). ఏఏసీసీసీ-యూజీ కౌన్సెలింగ్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులు అర్హులు.

ప్రవేశానికి చివరి తేదీ: 15.02.2023.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ మళ్లీ మళ్లీ చదవండి!

‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!

‣ గ్రూప్‌-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?

‣ రివిజన్‌..ప్రాక్టీస్‌.. సక్సెస్‌ సూత్రాలు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 17-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :