• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HOCL: హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్ ఖాళీలు

కేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లా అంబలముగల్‌లోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్… అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్: 19 పోస్టులు

విభాగాలు: బాయిలర్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, టర్నర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్), ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, ఫిట్టర్.

అర్హత: ఐటీఐ, బీఎస్సీ ఉత్తీర్ణత.  

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం (బాయిలర్ అటెండెంట్ శిక్షణకు రెండేళ్లు).

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.09.2022.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

‣ అవుతారా.. టాబ్లూ డెవ‌ల‌ప‌ర్‌!

‣ ఇంజినీర్ల‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

‣ ఆంగ్ల‌భాష ప్రావీణ్య ప‌రీక్ష ఏది ప్ర‌యోజ‌న‌క‌రం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :