• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HCL: హెచ్‌సీఎల్‌, ఖేత్రి కాపర్ కాంప్లెక్స్‌లో 290 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

రాజస్థాన్‌ రాష్ట్రం ఖేత్రీ నగర్‌లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఖేత్రీ కాపర్ కాంప్లెక్స్… ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్: 290 పోస్టులు

ట్రేడ్: మేట్ (మైన్‌), బ్లాస్టర్ (మైన్‌), డీజిల్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సర్వేయర్, రెఫ్రిజెరేషన్‌ & ఎయిర్‌ కండీషనర్‌.

అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రే డులో ఐటీఐ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఐటీఐ, పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2022.

ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 31.12.2022.
 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రేమ్‌జీ సంస్థల్లో యూజీ, పీజీ

‣ కంటెంట్‌ ఉంటే... క్రియేటర్లు మీరే!

‣ బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

‣ ప్రణాళిక... ఎలా ఉండాలి?

‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

‣ అవుతారా నర్సింగ్‌ ఆఫీసర్‌?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 23-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :