• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ICF: ఐసీఎఫ్‌, చెన్నైలో 794 అప్రెంటిస్‌లు 

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 794

ట్రేడులు: కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, వెల్డర్‌, ఎంఎల్‌టీ, పాసా.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ ఎస్‌వీటీ జారీ చేసిన నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. 

వయసు: 26.10.2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.09.2021.

దరఖాస్తులకి చివరి తేది: 26.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ బహుముఖ పరిజ్ఞానం: ఫార్మాస్యూటికల్‌

‣ ట్రైబ్యునళ్లలో పేరుకుపోయిన ఖాళీలు

 

Notification Information

Posted Date: 27-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :