• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ONGC: ఓఎన్‌జీసీ-మహారాష్ట్రలో 64 అప్రెంటిస్‌ ఖాళీలు

మహారాష్ట్రలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 64

ట్రేడులు: సెక్రటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, అకౌంటెంట్, వెల్డర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) తదితరాలు. 

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఏ/ బీబీఏ ఉత్తీర్ణత.

వయసు: 18-28 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.7700-రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.11.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 05.12.2022
 

 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రేమ్‌జీ సంస్థల్లో యూజీ, పీజీ

‣ కంటెంట్‌ ఉంటే... క్రియేటర్లు మీరే!

‣ బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

‣ ప్రణాళిక... ఎలా ఉండాలి?

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 21-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :