హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్… 2023-24 సంవత్సరానికి కింది విభాగాల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 17 ఖాళీలు
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 30 ఖాళీలు
3. డిప్లొమా అప్రెంటిస్: 23 ఖాళీలు
మొత్తం ఖాళీల సంఖ్య: 70.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్, డిప్లొమా ఇంజినీరింగ్(కమర్షియల్ ప్రాక్టీస్) ఉత్తీర్ణులై ఉండాలి.
నెలవారీ స్టైపెడ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8000.
ఎంపిక విధానం: డిగ్రీ/ డిప్లొమా స్థాయులో అభ్యర్థుల సాధించిన అకడమిక్ స్కోరు ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.05.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.06.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు
‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ ఖాళీలు
ETDC: ఈటీడీసీ-చెన్నైలో 09 అప్రెంటిస్ ఖాళీలు
NHPC: ఎన్‌హెచ్‌పీసీ-అరుణాచల్‌ప్రదేశ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
RAILWAY: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే-548 అప్రెంటిస్ ఖాళీలు