• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏఆర్‌ఏఎస్‌ డెవలపర్‌

ప్రోలిమ్‌ సంస్థ ఏఆర్‌ఏఎస్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

ఏఆర్‌ఏఎస్‌ డెవలపర్‌

అర్హత: బీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

 

ఉద్యోగ వివరణ: 

1) కష్టమైన సమస్యలకి పరిష్కారాలు కనుగొనేందుకు వినూత్నమైన అప్లికేషన్స్‌ని రూపొందించడం.

2) కొత్త సిస్టమ్స్‌ కోసం ఇంటర్నల్‌ డాక్యుమెంటేషన్‌ రాసి, దాన్ని నిర్వహించడం.

 

అవసరమైన నైపుణ్యాలు:

1) వెబ్‌ అప్లికేషన్స్‌ తయారు చేయడంలో అనుభవం.

2) ఆబ్జెక్ట్‌ ఓరియంటెడ్‌ డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉండాలి.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

 

 

 


 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏఐ, ఎంఎల్‌ కోర్సులకు ఎందుకు డిమాండ్‌?

‣ అంగ్రూ ఎన్ఆర్‌ఐ కోటా డిగ్రీ ప్రవేశాలు

‣ టెన్త్ సిల‌బ‌స్ నుంచి అమ‌రావ‌తి పాఠం తొల‌గింపు

‣ 85 లక్షల ఉద్యోగాలు పెరిగాయ్‌: సీఎమ్‌ఐఈ

Notification Information

Posted Date: 11-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :