నాప్‌ఆసిలరేట్ సంస్థ సాఫ్ట్‌వేర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* సాఫ్ట్‌వేర్ ట్రైనీ
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఉద్యోగ వివరణ:
1. అసైన్డ్ టాస్క్‌లు, ప్రాజెక్ట్ టెక్నాలజీ డెలివరీపై అవగాహన.
2. OOPS.
3. C++, JavaScript, HTML-CSS నైపుణ్యాలు.
4. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌పై అవగాహన.
పని ప్రదేశం: సూరత్, గుజరాత్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం
‣ గ్రామర్ తెలిస్తే మార్కులు ఈజీ
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
System Engineer: సిస్టమ్ ఇంజినీర్
Developer: మెయిన్‌ఫ్రేమ్ డెవలపర్
Devops Engineer: డెవొప్స్ ఇంజినీర్
HTML 5 Developer: హెచ్‌టీఎంల్5 డెవలపర్
DevOps Engineer: డెవొప్స్ ఇంజినీర్
Trainee Visualizer: ట్రెయినీ విజువలైజర్