• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీ - 25 గెజిటెడ్‌ పోస్టులు 

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వివిధ విభాగాల్లో కింది గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 25

1) ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఏపీ ఫిషరీస్‌ సర్వీస్‌): 11

2) సెరీకల్చర్‌ ఆఫీసర్‌ (ఏపీ సెరీకల్చర్‌ సర్వీస్‌): 01

3) అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ (ఏపీ అగ్రికల్చర్‌ సర్వీస్‌): 06

4) డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఏపీ వర్క్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌): 02

5) టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఏపీ పోలీస్‌ సర్వీస్‌): 01

6) అసిస్టెంట్‌ కమిషనర్ (ఏపీ ఎండోమెంట్స్‌ సర్వీస్‌): 03

7) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏపీ హార్టికల్చర్‌ సర్వీస్‌): 01

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సూచించిన నిబంధనలు కలిగి ఉండాలి.

వయసు: టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకి 21 -28 ఏళ్లు, అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులకి 28-42 ఏళ్లు, మిగతా పోస్టులకి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.29760 నుంచి రూ.93780 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.12.2021.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 28.12.2021.
 

 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

స్విమ్స్‌, తిరుపతిలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు 

హెచ్‌ఎన్‌బీజీయూ 226 టీచింగ్‌ పోస్టులు

ఓపీఏఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 

డీఆర్‌డీఓ-సీఏఐఆర్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు 

 

Notification Information

Posted Date: 18-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :