• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Assam Rifiles: అసోం రైఫిల్స్‌- టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ ర్యాలీ

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకి చెందిన షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం 2021 2022 విద్యాసంవత్సరానికి టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా గ్రూప్‌ బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

మొత్తం ఖాళీలు: 1230

పోస్టులు: హవిల్దార్‌, వారంట్‌ ఆఫీసర్, రైఫిల్‌మెన్‌, నైబ్‌ సుబేదార్‌, రైఫిల్‌ఉమెన్‌ తదితరాలు.

ట్రేడులు: క్లర్క్‌, పర్సనల్‌ అసిస్టెంట్, ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌ సిగ్నల్‌, లైన్‌మెన్‌ ఫీల్డ్‌, వెహికిల్‌ మెకానిక్ తదితరాలు.

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

 

JEE Main: జేఈఈ మెయిన్‌ ఫలితాల జాప్యంపై అభ్యర్థుల ఆందోళన

CA Results: సీఏ చివరి, ఫౌండేషన్‌ ఫలితాలు విడుదల

 

Notification Information

Posted Date: 14-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :