భారత టెలికాం టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ టెలిమాటిక్స్… సీడాట్ న్యూదిల్లీ, బెంగళూరులోని కేంద్రాల్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్: 156 పోస్టులు
అర్హతలు: పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీడిజైన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,00,000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, వయస్సు, అకడమిక్ స్కోర్, పని అనుభవం ఇతర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-11-2023.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి
‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NHAI: ఎన్హెచ్ఐపీఎంపీఎల్లో ప్రాజెక్ట్ మేనేజర్, అకౌంటెంట్ పోస్టులు
DRDO: డీఆర్డీవో- డీఐఏటీలో జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
DRDO: డీఆర్డీవో- సీఏబీఎస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
AP WDCW: ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కన్సల్టెంట్ పోస్టులు
BELOD: బీఈఎల్ఓడీ-పుణెలో 05 మేనేజర్ పోస్టులు
CANBANK: కెన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స్ లిమిటెడ్ 05 ఖాళీలు
NCCS: ఎన్‌సీసీఎస్-పుణెలో 21 వివిధ ఖాళీలు
Indian Navy: ఇండియన్ నేవీలో 248 ట్రేడ్స్‌మ్యాన్ స్కిల్డ్ పోస్టులు
TS DHT: తెలంగాణ చేనేత, జౌళీ శాఖలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BANK: ఇండియన్ బ్యాంకులో 75 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
DCPU: అనంతపురం శిశుగృహలో సోషల్ వర్కర్, ఆయా పోస్టులు
DMHO: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎస్ పోస్టులు
DMHO: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పారా మెడికల్ పోస్టులు
IGNCA: ఐజీఎన్సీఏ-న్యూదిల్లీలో 07 పోస్టులు
CDAC: సీడ్యాక్-570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
BELOD: బీఈఎల్ఓడీ-పుణెలో 12 ఇంజినీర్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-రిషికేశ్‌లో 62 సీనియర్ రెసిడెంట్లు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 26 ప్రొఫెసర్ పోస్టులు
CDSCO: సీడీఎస్సీఓ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 20 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు