• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UCSL: ఉడిపి కొచ్చిన్‌ షిప్‌యార్డులో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు 

కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

1. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌: 02 పోస్టులు

2. సీనియర్‌ మేనేజర్‌: 01 పోస్టు

3. మేనేజర్‌: 09 పోస్టులు

4. డిప్యూటీ మేనేజర్‌: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 13.

విభాగాలు: ఇంజినీరింగ్‌, యూ అండ్‌ ఎం-డాక్‌ మాస్టర్, హెచ్‌ఎస్‌ఈ, కాంట్రాక్ట్‌ సెల్‌, ప్లానింగ్‌, హల్‌, ఎలక్ట్రికల్‌, అకామడేషన్ ఔట్‌ఫిట్‌, హల్‌ క్వాలిటీ కంట్రోల్‌, క్వాలిటీ కంట్రోల్‌-ఇంజినీరింగ్‌, పైపింగ్‌, మెషినరీ, ఫైనాన్స్‌.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, సీఏ, సీఎంఏ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.1,50,160. సీనియర్‌ మేనేజర్‌కు రూ.1,31,390. మేనేజర్‌కు రూ.1,12,620. డిప్యూటీ మేనేజర్‌కు రూ.93,850.

వయోపరిమితి: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 50 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టులకు 40 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 26-06-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 15-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :