• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JIPMER: జిప్‌మర్‌లో స్పెషలిస్ట్ పోస్టులు 

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్ (జిప్‌మర్)… రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. స్పెషలిస్ట్ గ్రేడ్-II (జూనియర్ స్కేల్): 09 పోస్టులు

2. చైల్డ్ సైకాలజిస్ట్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 10.

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీలో మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎంఫిల్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: స్పెషలిస్ట్ పోస్టులకు 40 ఏళ్లు, చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. 

పే స్కేల్: స్పెషలిస్ట్ పోస్టులకు రూ.67,700; చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టులు రూ.56,100.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06.05.2024.

మరింత సమాచారం... మీ కోసం!

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ అడ్మిషన్లు 

ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2024 

ఎన్ఎస్‌యూ కాన్పూర్‌లో ప్రవేశాలు 

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 28-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :