బెంగళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఐటీఐ).. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టులు వివరాలు...
1. అడిషనల్ మేనేజర్ (గ్రేడ్-8): 09 పోస్టులు
2. డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్-7): 05 పోస్టులు
3. చీఫ్ మేనేజర్ (గ్రేడ్-6): 05 పోస్టులు
4. మేనేజర్ (గ్రేడ్-5): 04 పోస్టులు
5. డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్-4): 02 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 25
విభాగాలు: బిజినెస్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్స్, ఫైనాన్స్, లీగల్, సివిల్, ఎస్టేట్ మేనేజ్మెంట్, ఆఫిషియల్ లాంగ్వేజ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్, సీఏ/ సీఎంఏ, ఎంబీఏ, ఎల్ఎల్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అడిషనల్ జనరల్ మేనేజర్ (గ్రేడ్-8) పోస్టుకు 54 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ -7) పోస్టుకు 50 ఏళ్లు, చీఫ్ మేనేజర్ (గ్రేడ్-6) పోస్టుకు 46 ఏళ్లు, మేనేజర్ (గ్రేడ్-5) పోస్టుకు 42 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్-4) పోస్టుకు 38 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఇనీషియల్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 29-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
IHM: హైదరాబాద్ ఐహెచ్ఎంలో ఖాళీలు
NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
IITM: పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలో పోస్టులు
SBI: ఎస్బీఐలో 16 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
BOM: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
NBA: చెన్నై ఎన్బీఏలో సైంటిఫిక్ కన్సల్టెంట్ పోస్టులు
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
THSTI: టీహెచ్ఎస్టీఐలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు