హైదరాబాదు రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్.. ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. జూనియర్ రిసెర్చ్ ఫెలో: 07 పోస్టులు
2. యంగ్ ప్రొఫెషనల్-1: 05 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, నెట్/ గేట్ స్కోరు, పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.37,000, యంగ్ ప్రొఫెషనల్‌కు రూ.30,000.
వయోపరిమితి: జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు మహిళలు 40 ఏళ్లు, పురుషులు 35 ఏళ్లు మించకూడదు. యంగ్ ప్రొఫెషనల్‌కు 21-45 ఏళ్ల మధ్య ఉండాలి.
గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 08-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
SSC CGL: ఎస్ఎస్సీ- సీజీఎల్ ఎగ్జామ్ 2024
NTPC: ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
RMLH: ఆర్ఎంఎల్హెచ్లో 140 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
NIMS: నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
SBI: ఎస్బీఐలో చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులు
SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ పోస్టులు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులు
BEL: బెల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
MANAGE: మేనేజ్, హైదరాబాదులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Coast Guard: భారత తీరరక్షక దళంలో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు