• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NON EXECUTIVES: మజగావ్‌డాక్‌-ముంబయిలో 1041 పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 1041

పోస్టులు: ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, పైప్‌ ఫిట్టర్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, రిగ్గర్‌, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌, స్టోర్‌ కీపర్‌, ఫార్మాసిస్ట్‌, పారామెడిక్స్‌, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇన్‌స్పెక్టర్‌, సెయిల్‌ మేకర్‌ తదితరాలు.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్ / మెకానిక్ టెలివిజన్ (వీడియో)/ మెకానిక్ కమ్- ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్/ మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్ / మెకానిక్ రేడియో & టీవీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

* నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.

వయసు: 18-38 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: 

1. స్పెషల్ గ్రేడ్ (IDA-IX): నెలకు రూ.22000-83180.

2. స్పెషల్ గ్రేడ్ (IDA-VIII): నెలకు రూ.21000-79380

3. స్కిల్డ్ గ్రేడ్-II(IDA-VI): నెలకు రూ.18000-68120

4. స్కిల్డ్ గ్రేడ్-I (IDA-V): నెలకు రూ.17000- 64360

5. సెమీ-స్కిల్డ్ Gr-III (IDAIVA): నెలకు రూ.16000-60520

6. సెమీ-స్కిల్డ్ Gr-I (IDA-II): నెలకు రూ.13200-49910

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.09.2022.

దరఖాస్తు చివరి తేది: 30.09.2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏఐ ట్రెండ్‌.. ఎంఎల్‌ డిమాండ్‌!

‣ కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

Notification Information

Posted Date: 12-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :