• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Mecon Limited: మెకాన్‌ లిమిటెడ్‌లో 113 పోస్టులు 

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకి చెందిన రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 113

పోస్టులు: ప్రాజెక్ట్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్, హెచ్‌ఆర్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్, మెటీరియల్స్‌ ఆఫీసర్‌, సర్వేయర్‌, ఇంజినీర్‌, సీనియర్ ఇంజినీర్‌ తదితరాలు.

విభాగాలు: సివిల్, కాంట్రాక్ట్స్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్, మైనింగ్, సర్వే, ఎలక్ట్రికల్ పవర్‌ ప్లాంట్, మైనింగ్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ (హెచ్‌ఆర్‌/ పీజీపీంఎ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకి ఫీజు లేదు.

దరఖాస్తు తేది: వెల్లడించాల్సి ఉంది.

దరఖాస్తులకి చివరి తేది: వెల్లడించాల్సి ఉంది.
 

Notification Information

Posted Date: 27-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :