• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIA:నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద‌లో 18 ఖాళీలు  

భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌కి చెందిన జైపూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 18

పోస్టులు: పంచ‌క‌ర్మ వైద్య‌, జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్‌, లైబ్ర‌రీ అసిస్టెంట్‌, జూనియ‌ర్ మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నాల‌జిస్ట్‌, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టుల్ని అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత‌ స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్, డీఎంఎల్‌టీ, హెచ్ఎస్‌సీ, ఎండీ(ఆయుర్వేద‌) ఉత్తీర్ణ‌త‌. ]

వ‌య‌సు: పోస్టుల్ని అనుస‌రంచి 25 నుంచి 40 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.18,000 నుంచి రూ.56,100 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్స్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: The director, National Institute of ayurveda, jorawar singh gate, amer road, Jaipur-302002

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 22.12.2021.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

బీసీపీఎల్‌ లో నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

నిట్‌-సిక్కింలో నాన్ టీచింగ్ పోస్టులు

ఎన్‌పీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు 

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :