• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Prasar Bharati: ప్రసార భారతిలో 25 అసిస్టెంట్‌ ఏవీ ఎడిటర్లు

భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్‌ సర్వీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ అయిన న్యూదిల్లీలోని ప్రసార భారతి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* అసిస్టెంట్‌ ఏవీ ఎడిటర్లు

మొత్తం ఖాళీలు: 25

అర్హత: సౌండ్‌/ వీడియో ఎడిటింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.30000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ప్రసార భారతి వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
 

Some More Notifications

IAF - Group C Civilian Posts

NIELIT, New Delhi - 66 Technical, Non Technical Posts

TSNPDCL, Warangal - 82 Assistant Engineer Posts

IIM Visakhapatnam - Professor Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :