ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)… వివిధ స్ట్రీమ్‌లలో ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
* ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్): 97 పోస్టులు
స్ట్రీమ్: జనరల్- 62, లీగల్- 5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 24, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 2, రిసెర్చ్- 2, అఫీషియల్ లాంగ్వేజ్- 2.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎల్ఎల్బీ/ పీజీ/ సీఏ/ సీఎఫ్ఏ/ సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయో పరిమితి: 31/03/2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.44,500 నుంచి రూ.89,150.
ఎంపిక విధానం: ఫేజ్-1, ఫేజ్-2 (పరీక్షలు), ఫేజ్-3 (ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: అన్రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ వారికి రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-06-2024.
ఫేజ్-I ఆన్లైన్ పరీక్ష తేదీ: 27-07-2024.
ఫేజ్-II ఆన్లైన్ పరీక్ష తేదీ: 31-08-2024.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ ఫేజ్-II పేపర్-2 పరీక్ష తేదీ: 14-09-2024.
*******************
మరింత సమాచారం...మీ కోసం!
♦ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
♦ బీఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్ పోస్టులు
♦ ఎన్సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
♦ ఈఎస్ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు
♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
SSC CGL: ఎస్ఎస్సీ- సీజీఎల్ ఎగ్జామ్ 2024
NTPC: ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
RMLH: ఆర్ఎంఎల్హెచ్లో 140 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
NIMS: నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
SBI: ఎస్బీఐలో చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులు
SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ పోస్టులు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులు
BEL: బెల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
MANAGE: మేనేజ్, హైదరాబాదులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Coast Guard: భారత తీరరక్షక దళంలో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు