• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIIMS Bibinagar: ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు 

తెలంగాణ రాష్ట్రం​  బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. కింది విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టుల వివరాలు..

1. ప్రొఫెసర్‌: 24 పోస్టులు

2. అడిషనల్‌ ప్రొఫెసర్‌: 06 పోస్టులు

3. అసోసియేట్ ప్రొఫెసర్‌: 16 పోస్టులు

4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 22 పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య: 68


విభాగాలు: అనస్తీయాలజీ, ఈఎన్‌టీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్‌ బ్లడ్ బ్యాంక్, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఎండ్రోక్రినాలజీ అండ్‌ మెటబాలిజం, రేడియో - డయాగ్నోసిస్ తదితరాలు.


అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, పీజీ  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


జీతం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,68,900, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,38,300, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,01,500.


వయో పరిమితి: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 58 ఏళ్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.


దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ సెల్, ఎయిమ్స్‌ బీబీనగర్‌, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (హెచ్‌ఎంఆర్‌), తెలంగాణ చిరునామాకు పంపాలి.


ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 03-09-2024.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 19-08-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Updated at : 24-07-2024 12:52:34

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :