• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NEEPCO: ఎన్‌ఈఈపీసీఓలో అసోసియేట్ పోస్టులు 

నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈఈపీసీఓ)షిల్లాంగ్‌.. అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు

1. అసోసియేట్-(టీఈ-8/టీఈ-9)(సివిల్): 01 పోస్టు

2. అసోసియేట్-(టీఈ-8/టీఈ-9) (ఎలక్ట్రికల్/మెకానికల్): 01 పోస్టు

3. అసోసియేట్-(టీఈ-7/టీఈ-8)(సివిల్): 01 పోస్టు

4. అసోసియేట్-(ఫైనాన్స్‌): 01 పోస్టు

5. అసోసియేట్-(ఎలక్ట్రికల్‌/మెకానికల్): 01 పోస్టు

6. అసోసియేట్-(ఎలక్ట్రికల్/మెకానికల్‌): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 06

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ, ఇంజినీరింగ్‌ (సివిల్‌/మెకానికల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01-05-2024 నాటికి 63 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాలు.

దరఖాస్తుకు చివరి తేదీ: 28-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Published at : 23-07-2024 18:01:31

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :