ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్… దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/ యూనిట్లలో సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’'(గ్రూప్-ఎ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
1. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(ఎలక్ట్రానిక్స్): 90 పోస్టులు
2. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(మెకానికల్): 163 పోస్టులు
3. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(కంప్యూటర్ సైన్స్): 47 పోస్టులు
4. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ'(ఎలక్ట్రానిక్స్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 02 పోస్టులు
5. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (కంప్యూటర్ సైన్స్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 303.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 14.06.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.
దరఖాస్తు రుసుము: రూ.250.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
రాత పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, తిరువనంతపురం.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25.05.2023.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 14.06.2023.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 26.05.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రామర్ తెలిస్తే మార్కులు ఈజీ
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NIT: నిట్-మేఘాలయాలో ఫ్యాకల్టీ పోస్టులు
TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో టీచర్ పోస్టులు
TISS: టీఐఎస్ఎస్-ముంబయిలో నాన్ టీచింగ్ పోస్టులు
BEL: బీఈఎల్-బెంగళూరులో 205 ఇంజినీర్ పోస్టులు
TSWREI, TTWREI: 113 తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులు
SCR: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
NTPC: ఎన్టీపీసీ-న్యూదిల్లీలో 11 వివిధ ఖాళీలు
CDAC: సీడ్యాక్-తిరువనంతపురంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 30 ఇంజినీర్ (సివిల్) పోస్టులు
ITBP: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫరీ) పోస్టులు
IIT: ఐఐటీ-జోధ్‌పూర్‌లో సైంటిఫిక్ఆఫీసర్పోస్టులు
MPCON: ఎంపీకాన్లిమిటెడ్-భోపాల్‌లో 05 వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీ-చెన్నైలో 24 వివిధ పోస్టులు
AJNIFM: ఏజే-ఎన్ఐఎఫ్ఎం, హరియాణాలో వివిధ ఖాళీలు
ALIMCO: అలిమ్కో-కాన్పూర్‌లో 103 వివిధ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-కళ్యాణిలో 121 సీనియర్ రెసిడెంట్లు
TS Jobs: తెలంగాణ-సంగారెడ్డిలో 08 వివిధ పోస్టులు
APS: ఆర్మీ పబ్లిక్ స్కూల్-గోల్కొండలో 18 టీచర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
C-DOT: సీడాట్‌లో 252 సాఫ్ట్వేర్ ఇంజినీర్, డెవలప్మెంట్ ఇంజినీర్ పోస్టులు