• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PBSCAS: విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టులు 

విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్దార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్… కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:

1. లెక్చరర్: తెలుగు, ఇంగ్లిష్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్

2. జూనియర్ లెక్చరర్: సంస్కృతం, తెలుగు, గణితం, రసాయన శాస్త్రం

అర్హత: డిగ్రీ, పీజీ.

దరఖాస్తు విధానం: ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 10 రోజులలోపు దరఖాస్తులను సెక్రటరీ, సిద్దార్థ అకాడమీ, విజయవాడ చిరునామాకు పంపించాలి. 

ఈ-మెయిల్: siddharthaacademy74@gmail.com

ప్రకటన తేదీ: 19.05.2023.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐసెట్‌ ర్యాంకుకు మెరుగైన మార్గం

‣ అటామిక్‌ ఎనర్జీలో ఉద్యోగాలు

‣ ప్రతిష్టాత్మక ప్రమాణాలతో ఉన్నత కోర్సులు

‣ 9,231 గురుకుల కొలువులకు చదవండిలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 19-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :