• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CECRI: సీఈసీఆర్‌ఐలో 20 ప్రాజెక్ట్‌ పర్సనల్ పోస్టులు 

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఒప్పంద ప్రాతిపదికన 20 ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
 


పోస్టులు - ఖాళీలు

* రిసెర్చ్‌ అసోసియేట్‌-II: 01

* సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

* సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 02

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 03

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 12

మొత్తం ఖాళీల సంఖ్య: 20


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/ గేట్‌ స్కోరు, పని అనుభవం ఉండాలి.


జీతం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌-II పోస్టుకు రూ.61,000, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.42,000, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో రూ.37,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.35,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000.


ముఖ్య విషయాలు: 

* ఇంటర్వ్యూ తేదీలు: 06-08-2024, 07-08-2024.

* వేదిక: సీఎస్‌ఐఆర్‌- సీఈసీఆర్‌ఐ, చెన్నై యూనిట్‌, తారామణి.

 

Notification  


  Official Website  

 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Updated at : 26-07-2024 16:44:19

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :